Friday 29 June 2012

గుర్వస్టకం



శరీరం సురూపం తథా వా కళత్రం - యశశ్చారు చిత్రం ధనం మేరుతుల్యమ్ |మనశ్చేన్న లగ్నం గురోరంఘ్రిపద్మే - తతః కిం తతః కిం తతః కిం తతః కిమ్ || ౧ ||

కళత్రం ధనం పుత్రపౌత్రాది సర్వం - గృహం బాంధవాః సర్వమేతద్ధి జాతమ్ |మనశ్చేన్న లగ్నం గురోరంఘ్రిపద్మే - తతః కిం తతః కిం తతః కిం తతః కిమ్ || ౨ ||


షడంగాదివేదో ముఖే శాస్త్రవిద్యా - కవిత్వాది గద్యం సుపద్యం కరోతి |మనశ్చేన్న లగ్నం గురోరంఘ్రిపద్మే - తతః కిం తతః కిం తతః కిం తతః కిమ్ || ౩ ||

విదేశేషు మాన్యః స్వదేశేషు ధన్యః - సదాచారవృత్తేషు మత్తో న చాన్యః |మనశ్చేన్న లగ్నం గురోరంఘ్రిపద్మే - తతః కిం తతః కిం తతః కిం తతః కిమ్ || ౪ ||

క్షమామండలే భూపభూపాలబృందైః - సదా సేవితం యస్య పాదారవిందమ్ |మనశ్చేన్న లగ్నం గురోరంఘ్రిపద్మే - తతః కిం తతః కిం తతః కిం తతః కిమ్ || ౫ ||

యశో మే గతం దిక్షు దానప్రతాపాజ్జగద్వస్తు సర్వం కరే యత్ప్రసాదాత్ |మనశ్చేన్న లగ్నం గురోరంఘ్రిపద్మే - తతః కిం తతః కిం తతః కిం తతః కిమ్ || ౬ ||

న భోగే న యోగే న వా వాజిరాజౌ - న కాంతాముఖే నైవ విత్తేషు చిత్తమ్ |మనశ్చేన్న లగ్నం గురోరంఘ్రిపద్మే - తతః కిం తతః కిం తతః కిం తతః కిమ్ || ౭ ||

అరణ్యే న వా స్వస్య గేహే న కార్యే - న దేహే మనో వర్తతే మే త్వనర్ఘ్యే |మనశ్చేన్న లగ్నం గురోరంఘ్రిపద్మే - తతః కిం తతః కిం తతః కిం తతః కిమ్ || ౮ ||

గురోరష్టకం యః పఠేత్పుణ్యదేహీ - యతిర్భూపతిర్బ్రహ్మచారీ చ గేహీ |లభేద్వాంఛితార్థం పదం బ్రహ్మసంజ్ఞం - గురోరుక్తవాక్యే మనో యస్య లగ్నమ్ ||

Tuesday 26 June 2012

మాంగళ్య మంత్రము.

మంగళే మంగళాధరే మాంగల్య మంగళప్రదే
మంగళార్ధం మంగళేశి మాంగల్యం దేహిమే సదా.ll



స్త్రీలు ప్రతి నిత్యమూ చదవవలసిన  మంత్రము.

Thursday 21 June 2012

సూర్య స్తుతి - కాశీ ఖండం - నవమోధ్యాయం.


సూర్య స్తుతి - కాశీ ఖండం - నవమోధ్యాయం.

ఈ 70 నామములను ఉచ్చరించుచూ, సూర్య భగవానుని చూస్తూ, మోకాళ్ళపై నిలబడి, రెండు చేతులతో రాగి పాత్రను పట్టుకొని, ఆ పాత్రను నీటితో నింపి, గన్నేరు మున్నగు ఎర్రని పూలు, ఎర్ర చందనము, దూర్వారాన్కురములు, అక్షతలు ఉంచి, ఆ పాత్రను తన నొసటికి ఎదురుగా ఉంచుకొని, సూర్య భగవానునకు అర్ఘ్యము నొసంగిన వారు దరిద్రులు కారు, దుఃఖము లను పొందరు, భయంకర వ్యాధుల నుండి విముక్తిని పొందెదరు, మరణానంతరము సూర్య లోకమున నివసింతురు.

౧. ఓం హంసాయ నమః
౨. ఓం భానవే నమః
౩.ఓం సహశ్రాంశవే నమః
౪.ఓం తపనాయ నమః
౫.ఓం తాపనాయ నమః
౬.ఓం రవయే నమః
౭.ఓం వికర్తనాయ నమః
౮.ఓం వివస్వతే నమః
౯. ఓం విశ్వ కర్మణే నమః
౧౦. ఓం విభావసవే నమః
౧౧. ఓం విశ్వ రూపాయ నమః
౧౨. ఓం విశ్వ కర్త్రే నమః
౧౩. ఓం మార్తాండాయ నమః
౧౪. ఓం మిహిరాయ నమః
౧౫. ఓం అంశు మతే నమః
౧౬. ఓం ఆదిత్యాయ నమః
౧౭. ఓం ఉష్ణగవే నమః
౧౮. ఓం సూర్యాయ నమః
౧౯. ఓం ఆర్యంణే నమః
౨౦. ఓం బ్రద్నాయ నమః
౨౧. ఓం దివాకరాయ నమః
౨౨. ఓం ద్వాదశాత్మనే నమః
౨౩. ఓం సప్తహయాయ నమః
౨౪. ఓం భాస్కరాయ నమః
౨౫. ఓం అహస్కరాయ నమః
౨౬. ఓం ఖగాయ నమః
౨౭. ఓం సూరాయ నమః
౨౮. ఓం ప్రభాకరాయ నమః
౨౯. ఓం లోక చక్షుషే నమః
౩౦. ఓం గ్రహేస్వరాయ నమః
౩౧. ఓం త్రిలోకేశాయ నమః
౩౨. ఓం లోక సాక్షిణే నమః
౩౩. ఓం తమోరయే నమః
౩౪. ఓం శాశ్వతాయ నమః
౩౫. ఓం శుచయే నమః
౩౬. ఓం గభస్తి హస్తాయ నమః
౩౭. ఓం తీవ్రాంశయే నమః
౩౮. ఓం తరణయే నమః
౩౯. ఓం సుమహసే నమః
౪౦. ఓం అరణయే నమః
౪౧. ఓం ద్యుమణయే నమః
౪౨. ఓం హరిదశ్వాయ నమః
౪౩. ఓం అర్కాయ నమః
౪౪. ఓం భానుమతే నమః
౪౫. ఓం భయ నాశనాయ నమః
౪౬. ఓం చందోశ్వాయ నమః
౪౭. ఓం వేద వేద్యాయ నమః
౪౮. ఓం భాస్వతే నమః
౪౯. ఓం పూష్ణే నమః
౫౦. ఓం వృషా కపయే నమః
౫౧. ఓం ఏక చక్ర ధరాయ నమః
౫౨. ఓం మిత్రాయ నమః
౫౩. ఓం మందేహారయే నమః
౫౪. ఓం తమిస్రఘ్నే నమః
౫౫. ఓం దైత్యఘ్నే నమః
౫౬. ఓం పాప హర్త్రే నమః
౫౭. ఓం ధర్మాయ నమః
౫౮. ఓం ధర్మ ప్రకాశకాయ నమః
౫౯. ఓం హేలికాయ నమః
౬౦. ఓం చిత్ర భానవే నమః
౬౧. ఓం కలిఘ్నాయ నమః
౬౨. ఓం తాక్ష్య వాహనాయ నమః
౬౩. ఓం దిక్పతయే నమః
౬౪. ఓం పద్మినీ నాధాయ నమః
౬౫. ఓం కుశేశయ నమః
౬౬. ఓం హరయే నమః
౬౭. ఓం ఘర్మ రశ్మయే నమః
౬౮. ఓం దుర్నీరీక్ష్యాయ నమః
౬౯. ఓం చండాశవే నమః
౭౦. ఓం కశ్యపాత్మజాయ నమః

Friday 15 June 2012

కాశీపంచకం

కాశీపంచకం

మనో నివృత్తిః పరమోపశాంతిః స తీర్థవర్యా మణికర్ణికా త్ర
జ్ఞానప్రవాహో విమలాదిగంగా సా కాశికాహం నిజబోధరూపా || ౧ ||

యస్యామిదం కల్పితమింద్రజాలం చరాచరం భాతి మనోవిలాసం
సచ్చిత్సుఖైకా పరమాత్మరూపా కా కాశికాహం నిజబోధరూపా || ౨ ||

కోశేషు పంచస్వభిరాజమానా బుద్ధిర్భవానీ ప్రతిగేహగేహం
సాక్షీ శివః సర్వగతోంతరాత్మా కా కాశికాహం నిజబోధరూపా || ౩ ||

కాశ్యాంతు కాశతే కాశీ కాశీ సర్వప్రకాశికా
సా కాశీ విదితా యేన తేన ప్రాప్తా హి కాశికా || ౪ ||

కాశీక్షేత్రం శరీరం త్రిభువనజననీ వ్యాపినీ జ్ఞానగంగా
భక్తి శ్రద్ధా గయేయం నిజగురుచరణధ్యానయోగః ప్రయాగః
విశ్వేశోzయం తురీయః సకలజనమనః సాక్షిభూతోంతరాత్మా
దేహే సర్వం మదీయే యది వసతి పునస్తీర్థమన్యత్కిమస్తి || ౫ ||

పై శ్లోకములలో శ్రీ శంకరులు కాశికను ఆత్మజ్ఞానపరముగా భావించి వివరించినారు. ఆచార్యులవారి దృష్టిలో కాశీ నగరము అద్వైత విద్యకు ఒక ప్రతీకగా కన్పించినది. ముముక్షువునకు బహిర్భూతము గా కాశీ లేదు. అందుచేతనే కాశీకి వేదములలో ప్రదానస్తానము కన్పించుచున్నది.